T20 World Cup : India Hunt For Semi-Finals, NZ VS Namibia ఇంటిముఖం || Oneindia Telugu

2021-11-06 211

ICC T20 World Cup 2021: T20 World Cup: New Zealand stay in hunt for semi-finals spot after 52-run win over Namibia
#T20WorldCup2021
#INDVsSCO
#TeamIndiasemifinals
#NewZealandsemifinals
#NZVSAFG
#ICCTrophy
#RohitSharma
#ViratKohli

పసికూన నమీబియాపై న్యూజీలాండ్ ఘన విజయం సాధించింది. కివీస్ నిర్ధేశించిన 164 పరుగుల లక్ష్య ఛేదనలో నమీబియా 7 వికెట్లు కోల్పోయి 111 పరుగులకే పరిమితం అయింది. దాంతో 52 పరుగుల తేడాతో కివీస్ ఘన విజయం సాధించింది. నమీబియా ఓపెనర్లు స్టీఫెన్‌ బార్డ్‌ (21: రెండు ఫోర్లు), మైకెల్ వాన్‌ లింగెన్‌ (25: రెండు ఫోర్లు, ఒక సిక్స్‌) రాణించారు.